మనం చాలా సార్లు భగవద్గీత చదివితే చాలా మంచిది, ప్రపంచంలో ఎన్ని సమస్యలు ఉన్న అన్నిటికి ఇందులో సమాధానం ఉంటుంది అని వింటూ ఉంటాము. అసలు భగవద్గీత అర్జునుడికి మాత్రమే ఎందుకు చెప్పాల్సి వచ్చింది. ఇలాంటి ప్రశ్నలు అన్నిటికి ఈ బ్లాగ్ లో మీకు సమాధానం దొరుకుంతుంది. మనం ఎలాంటి వృత్తుల్లో ఉన్నప్పటికీ మనిషికి కావాల్సిన జ్ఞానం ఇందులో ఉంటుంది.
ఇందులో పూర్తిగా 18 అధ్యాయాలు ఉన్నాయి. అవి విషాద యోగం, సాంఖ్య యోగం, కర్మ యోగం, జ్ఞాన యోగం, సన్న్యాస యోగం, ధ్యాన యోగం, జ్ఞానవిజ్ఞాన యోగం, అక్షరబ్రహ్మ యోగం, రాజ యోగం, విభూతి యోగం, విశ్వ రూపదర్శన యోగం, భక్తి యోగం, క్షేత్రక్షేత్రజ్ఞ విభాగ యోగం, గుణత్రయ విభాగ యోగం, పురుషోత్తమ యోగం, దైవాసుర సంపద్విభాగ యోగం, శ్రద్ధా త్రయవిభాగ యోగం మరియు మోక్షసన్న్యాస యోగం.
ఒక్కొక్క యోగంలో ఒక్కో అంశం గురించి చెప్పబడింది. ఇందులో పద్యరూపంలో కాకుండా పూర్తిగా తెలుగులోనే ఉంటుంది. మనం పద్యం చదివితే ఎదో వస్తుంది అని అనుకోవాల్సిన పని లేదు, భావం చదివినా కూడా సరిపోతుంది.
కింద ఉన్న వాటి మీద క్లిక్ చేయండి.
2. సాంఖ్య యోగం
3. కర్మ యోగం
No comments:
Post a Comment